మోహన్ బాబు కోపానికి బలి అయిన స్టార్ హీరోయిన్...

తెలుగు సినిమాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన హీరోయిన్స్ లో ఆర్తి అగర్వాల్( Arti Agarwal ) ఒకరు.అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో జ‌న్మించిన ఈ అందాల తార‌.2001లో బాలీవుడ్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది.త‌న‌ 16వ యేటే టాలీవుడ్ కు పరిచయం అయింది.

 Star Heroine Who Is A Victim Of Mohan Babu's Anger , Arthi Agarwal , Mohan Babu-TeluguStop.com

తెలుగులో ఈమె తొలి చిత్రం నువ్వు నాకు నచ్చావ్ విక్ట‌రీ వెంక‌టేష్( Victory Venkatesh ) హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

Telugu Arthi Agarwal, Mohan Babu, Artist, Tollywood-Movie

అయితే వాస్త‌వానికి ఈమె మొదట గా మోహన్ బాబు( Mohan Babu ) కు ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలో హీరోయిన్ గా ఆర్తీ అగ‌ర్వాల్ ను ఎంపిక చేశార‌ట‌.అప్ప‌టికే ఆమె చేతిలో చాలా ప్రాజెక్ట్ లు ఉన్నాయి.అయినాస‌రే మోహ‌న్ బాబు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

 Star Heroine Who Is A Victim Of Mohan Babu's Anger , Arthi Agarwal , Mohan Babu-TeluguStop.com

కానీ, స‌రిగ్గా షూటింగ్ స్టార్ట్ అయ్యే స‌మ‌యానికి తాను ఈ సినిమా చేయ‌నంటూ హ్యాండిచ్చింది.ఏవో ప‌రీక్ష‌లు ఉన్నాయ‌ని చెప్పి త‌ప్పుకుంది.

అదే స‌మ‌యంలో ఆర్తీ ఆగ‌ర్వాల్ మ‌రో సినిమా షూటింగ్ లో పాల్గోంది.ఈ విష‌యం మోహ‌న్ బాబుకు తెలియ‌డంతో ఆయ‌న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ లో ( Movie Artist Association ) ఫిర్యాదు చేశారు.దాంతో ఆర్తీ అగర్వాల్ మోహన్ బాబుకు రూ.10 ల‌క్ష‌లు ఫైన్ క‌ట్టింది.అప్ప‌ట్లో ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో అనేక చ‌ర్చ‌లకు దారితీసింది.

Telugu Arthi Agarwal, Mohan Babu, Artist, Tollywood-Movie

అయితే ప్రస్తుతం ఆర్తి అగర్వాల్ మన మద్య లేకపోవడం నిజంగా మనకు భాదను కలిగించే విషయం అనే చెప్పాలి…ఆమె తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరితో నటించిన నటి గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది…ఇక ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సిని కెరియర్ నాశనం చేసుకున్న ఆర్తి ఆ తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు అయితే మళ్ళీ సినిమాల్లోకి రావాలని వెయిట్ లాస్ సర్జరీ చేసుకునే టైం లో అది ఫెయిల్ అయిపోయి ఆమె మరణించడం జరిగింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube