ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎంకు అవమానం..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎంకు అవమానం జరిగింది.దేవీ నవరాత్రులను పురస్కరించుకొని ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు దుర్గమ్మ దర్శనానికి వచ్చారు.

 Shame On Deputy Cm Over Indrakiladri..!-TeluguStop.com

ఆయనను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.గేట్లకు తాళాలు వేశాం, క్యూలైన్ లో నుంచి వెళ్లాలని సూచించారని సమాచారం.

అనంతరం విషయం తెలుసుకున్న ఆలయ ఈవో భ్రమరాంబ అక్కడకు చేరుకుని డిప్యూటీ సీఎంను దర్శనానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.అయితే, ఉదయం కూడా ఆలయ ప్రధాన అర్చకులు డ్యూటీ పాస్ చూపించినా కొందరు పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

దీంతో సెక్యూరిటీ సిబ్బందిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube