వంశపారంపర్య అర్చకత్వంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

వంశపారం పర్య అర్చకత్వంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు.తిరుమల పర్యటనలో జగన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

 Ramana Dixitulu's Sensational Comments On Hereditary Priesthood-TeluguStop.com

ఈ క్రమంలో సీఎం జగన్ ను టాగ్ చేస్తూ రమణ దీక్షితులు ఓ ట్వీట్ చేశారు.జగన్ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అర్చకులు అంతా నిరాశ చెందామని ట్వీట్ లో పేర్కొన్నారు.

అర్చక వ్యవస్థను బ్రాహ్మణ వ్యతిరేక వర్గం నాశనం చేసే లోపే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube