వంశపారంపర్య అర్చకత్వంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
వంశపారం పర్య అర్చకత్వంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు.తిరుమల పర్యటనలో జగన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సీఎం జగన్ ను టాగ్ చేస్తూ రమణ దీక్షితులు ఓ ట్వీట్ చేశారు.
జగన్ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అర్చకులు అంతా నిరాశ చెందామని ట్వీట్ లో పేర్కొన్నారు.
అర్చక వ్యవస్థను బ్రాహ్మణ వ్యతిరేక వర్గం నాశనం చేసే లోపే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బన్నీ వివాదం గురించి జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. అందరికీ మంచి జరగాలని చెబుతూ?