దేవరయాంజల్ దేవాలయ భూముల కబ్జాపై విచారణ కమిటీ నివేదిక

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలంలోని దేవరయాంజల్ దేవాలయ భూముల కబ్జాపై విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.1,350 ఎకరాలు దేవాలయానికి చెందినవేనని కమిటీ నివేదికలో పేర్కొంది.శ్రీ సీతారామస్వామి దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని తెలిపారు.ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకోవాలని కమిటీ సూచించింది.

 Report Of The Inquiry Committee On The Acquisition Of Temple Lands Of Devarayanj-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube