ముద్దు పెట్టిన రష్మిక.. కుళ్ళకుంటున్న అభిమానులు.. కారణం?

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన అవకాశాలను అందుకుంటూ పాన్ ఇండియా స్థాయి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటున్నారు.

 Rashmika Mandanna Kissed The Dog And Fan Are Feeling Jelouse, Rashmika Mandanna,-TeluguStop.com

ఇదిలా ఉండగా ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.

ఇక రష్మికకు తన పెట్ అంటే ఎంతో ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎన్నో సార్లు తన ఓరా గురించి అభిమానులతో ముచ్చటించారు.ఈ క్రమంలో తాజాగా రష్మిక తన ఓరాని ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఫోటో చూసి కుల్లు కుంటున్నారు.

Telugu Fans, Jelouse, Dog, Tollywood-Movie

కొంతమంది నెటిజన్లు ఈ ఫోటోపై స్పందిస్తూ ఛా ఓరాకి వచ్చిన అదృష్టం నాకు వచ్చి ఉంటే ఎంతో బాగుండేది అంటూ కామెంట్ చేయగా.మరికొందరు ఓరా ఎంతో అదృష్టవంతురాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి రష్మిక ముద్దు పెడుతున్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .ఇక ఈమె నటించిన పుష్ప చిత్రం ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube