ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి లేఖ

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( AP BJP Chief Purandeshwari ) లేఖ రాశారు.ఈ మేరకు దేవాదాయశాఖ సిబ్బంది సేవలను ఎన్నికల్లో వినియోగించుకోవద్దని విన్నవించారు.

 Purandeshwari Letter To The Election Commission Details, Ap Bjp Chief Purandeshw-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బందిని వినియోగించుకోవాలని కలెక్టర్లు, కొందరు ఉన్నతాధికారులు సీఈవోకు( CEO ) సూచించినట్లు తెలిసిందని పురంధేశ్వరి లేఖలో పేర్కొన్నారు.ఈ క్రమంలో ఎన్నికల్లో దేవాదాయ శాఖ( Endowment Employees ) సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్న నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరుతున్నామని పురంధేశ్వరి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube