రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్...!

నల్లగొండ జిల్లా:2024 జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.నిబంధనలకు విరుద్ధంగా వాహనాల నడిపే వారిపై భారీగా జరిమానాలు విధించనున్నట్లు సమాచారం.

అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు.మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు.దాంతో పాటు మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారట.

కొత్త నిబంధనల ప్రకారం పిల్లలే కాదు పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి.

దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు

Latest Nalgonda News