బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ నందిని రాయ్.. వీకెండ్ ట్రీట్ అదిరింది..!

అంతకుముందు హీరోయిన్ గా చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని నందిని రాయ్ బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా వచ్చి అలరించింది.బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో అమ్మడు బాగానే కెరియర్ నెట్టుకొస్తుంది.

 Nandini Rai Weekend Treat Boldness Overloaded Biggboss Nandini Rai , Boldness Ho-TeluguStop.com

ముఖ్యంగా అంతకుముందు ఉన్న క్లాస్ ఇమేజ్ ను చెరిపేసి బోల్డ్ అటెంప్ట్ తో అమ్మడు అదరగొడుతుంది.ఈమధ్య తెలుగులో వస్తున్న వెబ్ సీరీస్ లో నందిని రాయ్ తన హాట్ సీన్స్ తో రెచ్చిపోతుంది.

అమ్మడు చేస్తున్న ఈ కోపరేషన్ వల్ల మళ్లీ మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి.ఈమధ్యనే ఆహాలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సీరీస్ లో బోల్డ్ క్యారక్టర్ లో నందిని రాయ్ అదరగొట్టింది.

ఇక ఆ ఇమేజ్ ను కాపాడుకునేందుకు అమ్మడు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది.లేటెస్ట్ గా ఆడియెన్స్ కు వీకెండ్ ట్రీట్ ఇచ్చేందుకు నందిని రాయ్ హ్యాపీ వీకెండ్ అని గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తుంది.

నందిని బోల్డ్ నెస్ చూసి స్టార్ హీరోయిన్స్ కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.పరువాలన్ని కనిపించేలా బ్లాక్ డ్రెస్ లో నందిని రాయ్ ని చూసి డిస్ట్రబ్ అవకుండా ఉండలేరంటే నమ్మాల్సిందే.

వరుస వెబ్ సీరీస్ లతో అదరగొడుతున్న నందిని రాయ్ సినిమాల్లో కూడా రాణించాలని చూస్తుంది.అయితే సినిమాల్లో అమ్మడికి సరైన ఛాన్సులు రావట్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube