మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు.గోదావరి నదికి ఈ సీజన్ లొ పెద్ద ఎత్తున వరద వచ్చిందని చెప్పారు.
దీంతో లోయర్ కాఫర్ డ్యాం పనులు కుంటుపడ్డాయని, వరద తగ్గాక పనులు మొదలు పెడతామని తెలిపారు.టీడీపీ హయాంలో అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలు నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించి చారిత్రక తప్పు చేశారని అంబటి మండిపడ్డారు.