సిరిసిల్లలో ప్రత్యేక ఆకర్షణగా మిల్లెట్ గణేశుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్( International Year of millets ) సంవత్సరం గా ప్రకటించిన నేపథ్యంలో మిల్లెట్ ల ప్రాముఖ్యత , ఆరోగ్య పరిరక్షణలో వాటి ప్రాధాన్యతను గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి సిరిసిల్ల పట్టణంలోని హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్‌ లో ఆసుపత్రి నిర్వాహకులు మిల్లెట్ ( చిరు , తృణ ధాన్యాలు) లతో చేసిన గణేశుడిని ప్రతిష్టించారు.

 Millet Ganesha Is A Special Attraction In Sirisilla , International Year Of Mill-TeluguStop.com

5 అడుగుల పరిమాణం గలపర్యావరణ అనుకూల చిరుధాన్యగణపతి(మిల్లెట్) గణేశుడి ప్రతిమ( Ganesha Statue ) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు.నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకూ మిల్లెట్‌తో చేసిన వివిధ వంటకాలు 9 రోజుల పాటు రోజువారీ భక్తులకు ప్రసాదంగా అందించనున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube