చంద్రబాబు అరెస్టును ఖండించిన ఎండిఎంకే నేత వైగో..!!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) కావటం రాష్ట్రంలోనే మాత్రం కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.చంద్రబాబు అరెస్టుని తెలుగుదేశం పార్టీ నేతలు( TDP Leaders ) ఖండిస్తున్నారు.

 Mdmk Leader Vaiko Condemned Chandrababu's Arrest Mdmk Vaiko, Chandrababu Naidu,t-TeluguStop.com

రాజకీయ కక్షతోనే ఎన్నికల ముందు అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో దేశ విదేశాలలో చంద్రబాబుని అరెస్టును ఖండిస్తూ నిరసనలు కూడా చేపడుతున్నారు.

బెంగళూరు ఇంకా హైదరాబాదు వంటి చోట్ల ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు.

ఇదే సమయంలో జాతీయ స్థాయి నేతలు సైతం చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు.

తాజాగా ఈ రీతిగానే తమిళనాడు ఎండిఎంకే నేత వైగో( Tamilnadu MDMK Leader Vaiko ) కూడా ఖండించడం జరిగింది.ఒక మాజీ ముఖ్యమంత్రి( EX CM )ని ఉగ్రవాదులా అరెస్టు చేయడం దారుణమని అన్నారు.

ముందుగా ఈ కేసులో సామాన్లు జారీ చేసి విచారించాల్సిందని తెలిపారు.కచ్చితంగా ఆయన ఈ పరిస్థితిని అధిగమించి బయటకు వస్తారని వైగో స్పష్టం చేయడం జరిగింది.

చంద్రబాబు అరెస్టుతో సీఎం జగన్ సంతోషించవచ్చు.కానీ ప్రజలు ఆయన చేసిన మంచి పనులను మర్చిపోరని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube