జాతకంలో శని, కుజ దోషం ఉందా..? అయితే ఈ పువ్వులతో పరిహారాలు చేయండి..!

సాధారణంగా ప్రతి పూజలో కూడా పువ్వులు కచ్చితంగా ఉండాలి.పువ్వులు లేని పూజ సంపూర్ణంగా పరిగణించబడుతుంది.

 Is Shani And Kuja Dosha In Horoscope..? But Make Amends With These Flowers.., Ku-TeluguStop.com

అయితే భగవంతుని ఆశీస్సులు పొందాలంటే ఆయనను ప్రసన్నం చేయడానికి పూలను సమర్పించాలి.అయితే పువ్వులను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.

పూజ సమయంలో తప్పనిసరిగా పువ్వులతో పూజలు చేయాలి.అందుకనే దేవుడికి ప్రీతిపాత్రమైన పూలను పూజ సమయంలో తప్పకుండా సమర్పిస్తారు.

దేవతలకు వారి వారి స్వభావాన్ని బట్టి పుష్పాలు సమర్పిస్తారు.అయితే భగవంతుడికి ప్రీతికరమైన పువ్వులు ఉన్నాయి.

లక్ష్మీదేవి( Lakshmi devi )కి ఓ పువ్వుతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో పేదవాడు కూడా ధనవంతుడవుతాడని ఒక విశ్వాసం ఉంది.ఆ పువ్వు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మోదుగ పువ్వు లేదా పలాస పుష్పం అని అంటారు.లక్ష్మీదేవికి ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రవారం రోజున ఐశ్వర్య దేవతకు మోదుగ పువ్వు( Moduga Flower )తో పూజ చేయాలి.

ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.అలాగే సుఖసంతోషాలను కూడా లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది.

Telugu Bhakti, Devotional, Financial, Horoscope, Kuja Dosha, Lakshmi Devi, Lord

ఇక ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు( Financial difficulties ) దూరం అవుతాయి.అంతేకాకుండా ఇంట్లో మోదుగ చెట్టును పెంచుకోవడం చాలా శ్రేయస్కరం.ఎందుకంటే లక్ష్మీదేవికి ఈ పువ్వు ఎంతో ప్రీతికరమైనది.పలాస పువ్వులు ఇంటి అందాన్ని పెంచడం కాకుండా ధన్యధాన్యాలు కూడా పెంచుతుంది.అయితే ముందుగా మోదుగ పువ్వులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆ తర్వాత అల్మారా లేదా డబ్బుల పెట్టిలో ఉంచాలి.ఇలా చేయడం వలన డబ్బు సమస్య తీరుతుంది.

Telugu Bhakti, Devotional, Financial, Horoscope, Kuja Dosha, Lakshmi Devi, Lord

దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.మానసికంగా ఇబ్బంది పడుతున్న మోదుగ పువ్వులు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.నిద్రపోయే సమయంలో దిండు కింద మోదుగ పువ్వులను ఉంచుకుంటే ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి.మనసు ప్రశాంత పరుస్తుంది.దీంతో ప్రశాంతమైన నిద్ర వస్తుంది.ఇక ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే మోదుగ పుష్పం పరిహారం జీవితానికి సంతోషాన్ని ఇస్తుంది.

శనీశ్వరుడికి నల్ల నువ్వులతో పాటు పలాస పువ్వులను సమర్పిస్తే శని ఇచ్చే దుష్ఫలితాలు తొలగిపోతాయి.దీంతో జాతకంలో ఉన్న ఎలాంటి దోషాలైనా దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube