కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్‎కు భారీ జరిమానా

కేరళలోని కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు భారీ జరిమానా పడింది.డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదాలను నిరోధించడంలో విఫలమైందని నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫెనాల్టీ విధించింది.ఈ మేరకు కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించింది.

 Heavy Fine For Kochi Municipal Corporation-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube