బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్( KCR ) కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు రేపు ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ నెల 5వ తేదీన సిరిసిల్ల( Sirisilla )లో జరిగిన బీఆర్ఎస్ సభలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఈసీ కేసీఆర్ నోటీసులు అందించిందని తెలుస్తోంది.
కాగా రేపటిలోగా కేసీఆర్ లీగల్ సెల్ వివరణ ఇవ్వనుందని తెలుస్తోంది.
.