నల్గొండ జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్

నల్గొండ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.మునుగోడు ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

 Election Code In Force In Nalgonda District-TeluguStop.com

ఈ క్రమంలో నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఈ మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అయితే, నవంబర్ 3న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది.మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 2.7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.ఇందులో 70 శాతం వెనుకబడిన తరగతుల వారు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube