ఇటీవల అనేక వెరైటీ ఫుడ్ ఐటమ్స్‌కి సంబంధించిన రెసిపీలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.వివిధ రకాల పదార్ధాలతో కలిపి మంచి రెసిపీలు తయారుచేస్తోన్నారు.
ఈ వినూత్న రకాల రెసిపీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.ఇటీవల చికెన్, మటన్ పానీపూరి ఒక షాపులో తయారుచేస్తున్న వీడయో వైరల్ గా మారింది.
అలాగే వినూత్న రకాల పదార్థాలతో దోసలు తయారుచేస్తున్న వీడియో కూడా ఇటీవల నెట్టింట చక్కర్లు కొట్టింది.
తాజాగా వినూత్న రకాల పదార్థాలతో తయారుచేసిన ఐస్‌క్రీమ్ రెసిపీ( Ice cream )లు నోరూరిస్తున్నాయి.ఒక్కొ ఐటమ్‌ను ఒక్కొక్కరు ఒకలా తయారుచేస్తూ ఉంటారు.తాజాటా టొమాటో ఐస్‌క్రీమ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఒక స్ట్రీట్ పుడ్ షాపులో టొమాటో ఐస్‌క్రీమ్ తయారుచేస్తున్నారు.క్రేజీగా ఉండటంతో ఈ ఐస్‌క్రీమ్‌ను తినేందుకు చాలామంది క్యూ కడుతున్నారు.
దీంతో ఈ షాపు దగ్గర బాగా రద్దీ ఏర్పడింది.దీంతో షాపు యజమానికి కూడా బోల్డెంత డబ్బులు వస్తున్నాయి.
కస్టమర్లను ఆకర్షించి ఆదాయాన్ని సంపాదించుకునేందుకు కొంతమంది ఇలా వినూత్న రీతిలో ఐటెమ్స్ తయారుచేస్తూ ఉంటారు.కొత్తగా ఉండటంతో చాలామంది తినేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.ఇలాంటి కొత్త పదార్ధాలను తయారుచేసే షాపులకే జనం పెద్ద సంఖ్యలో వెళతారు.కస్టమర్లకు రుచికరమైన రెసిపీలు అందించేందుకు షాపు నిర్వాహకులు ఇలాంటి వినూత్నమైన రెసిపీలను తయారుచేస్తూ ఉంటారు.
ఇవి ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతూ ఉంటాయి ఈ టొమాటో ఐస్‌క్రీమ్‌ను (Tamato ice cream )చూసి కొంతమంద అవాక్కవుతున్నారు.టొమాటో ఐస్‌క్రీమ్ ఏంటిరా స్వామి అంటూ కామెంట్ పెడుతున్నారు.
ఇలాంటి ఐస్‌క్రీమ్‌లను ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.బయట రెస్టారెంట్లు, బండిపై రకరకాల ప్లేవర్స్‌లో ఉన్న ఐస్‌క్రీమ్‌లను మనం తినే ఉంటాం.
కొత్త ప్లేవర్స్లలో అనేక ఐస్‌క్రీమ్‌లను కంపెనీలు తయారుచేస్తూ ఉంటాయి.