నల్గొండ జిల్లా:మిర్యాలగూడలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవంలో అపశృతి జరిగింది.
క్యాంప్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభ వద్ద ప్రమాదవశాత్తు ఎల్ఈడి స్క్రీన్ కిందపడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
గాయాలైన విద్యార్థులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారంతా పిల్లలే కావడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదంగా మారింది.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy