జాతీయ సమైక్యతా వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సర్కార్.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ఈ సమైక్యతా దినోత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలను చేపట్టింది.రేపు, ఎల్లుండి కూడా ఈ వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనుంది.