గూఢచారి 2 డైరెక్టర్ మార్పు కారణం అదేనా..?

అడివి శేష్ హీరోగా గూఢచారి 2 సినిమా నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.గూఢచారి స్పై థ్రిల్లర్ గా సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అడివి శేష్ గూఢచారి 2 చేస్తున్నారు.

 Director Change For Adivi Sesh Goodhachari 2,goodhachari 2, Adivi Sesh,shashi Ki-TeluguStop.com

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.గూఢచారి 2 సినిమాకు డైరెక్టర్ గా రాహుల్ పాకాలని తీసుకున్నారు.

అసలైతే గూఢచారి సినిమాను శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేశారు.

కానీ అతని ప్లేస్ లో ఇప్పుడు రాహుల్ పాకాలని ఫిక్స్ చేశారు.

అడివి శేష్ తో శశి కిరణ్ లాస్ట్ ఇయర్ మేజర్ సినిమా కూడా చేశరు.ఆ సినిమా టైం లోనే ఇద్ది మధ్య ఎక్కడో తేడాలు వచ్చాయన్న టాక్ వచ్చింది.

మరి ఆ కారణం వల్లే గూఢచారి 2 నుంచి శశి కిరణ్ తప్పుకున్నాడా లేక గూఢచారి 2 కి ముందే డైరెక్టర్ గా రాహుల్ ని అనుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.గూఢచారి 2 సినిమాను అడివి శేష్ కెరీర్ లో బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

 అడివి శేష్ కథ అందిస్తున్న ఈ జి 2 కూడా అతని ముందు సినిమాల రేంజ్ లో ఉంటాయని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube