అందుకే సమంత మహానటి అయ్యింది .. ఆమె తెలివికి జోహార్లు

సమంత. అక్కడ ఉన్నది మినీ మహా నటి.ఆమె ఏదైనా చేయగలదు.ఎలా అయినా మెప్పించగలదు.

 Samantha Superb Promotions For Shaankuntalam Movie Details, Samantha, Shaakuntal-TeluguStop.com

యశోద లో లాగ పోరాటాలు చేయగలదు.పుష్ప సినిమాలో లాగ ఊ అంటావా మావ అంటూ నడుము వొయ్యారాలతో అందరిని గింగిరాలు తిప్పగలదు.

ఇప్పుడు శకుంతల లాగ చరిత్రను మన ముందు పెట్టగలదు.ఎందుకంటే ఆమె సమంత కదా.

ఇప్పుడు ఒకటి లేదా రెండు కన్నీటి చుక్కలతో శాకుంతలం సినిమా ట్రైలర్ ని అద్భుతంగా లాంచ్ చేసేసింది.

సినిమాలో ఎంత మంది ఉన్నారనేది కాదు ఆ సినిమాను ఎవరు తమ భుజాల పైన మోస్తున్నారు అనేది ముఖ్యం.

ఈ మధ్య అన్ని విమెన్ సెంటిక్ పాత్రలతో ఒంటి చేత్తో ఆమె సినిమాను తీసి పడేస్తుంది.అనారోగ్యం తాలూకు లక్షణాలు మొహం లో స్ప్రష్టంగా కనిపిస్తున్నాయి.అయినా కూడా ఆమె సమంత కాబట్టి సినిమా చూడాల్సిందే.ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక నటి లేదు అనే చెప్పాలి.

అనుష్క గతంలో రుద్రమ దేవి, అరుంధతి వంటి సినిమాలతో అలరించిన ఆమె ఐటెం సాంగ్స్ లో ఎక్కడ కనిపించదు.కానీ సమంత కు ఆ సమస్య లేదు.ఆమె ఏదైనా యిట్టె చేస్తుంది.పైగా సమంత శరీరం ఆమెకు ఒక ఆయుధం.ప్రతి రోజు ఆమె చేసే వ్యాయామాలు సమంతను ఒక శిల్పం లా చెక్కేశాయి.శాకుంతలం సినిమా విడుదల అయితే ఆమె ఇంకా నాలుగు ఐదు ఏళ్ళు బిజీ గా సినిమాలు ఒకే చేయగలదు.

ఇక అక్కినేని యాంటీ ట్రోలింగ్ సమంతను బాధిస్తున్న ఎవరు ఆమెను ఆపలేరు.ఎందుకంటే సమంత ఒక మహా నటి. సావిత్రి కి ఏమాత్రం తక్కువ కాదు.ఇక సమంత చేత శాకుంతలం సినిమాలో కొన్ని కృత్రిమంగా కనిపిస్తున్న డైలాగ్స్ చెప్పించారు.

ఆ ఒక్కటి మినహాయిస్తే సమంతకు, శాకుంతలం కు వచ్చిన డోకా ఏమి లేదు.ఖచ్చితంగా హిట్ అయ్యేలాగానే కనిపిస్తుంది.పైగా సమంత ట్రైలర్ లాంచ్ లోనే కన్నీళ్లు పెట్టుకుంది.ఇక కావాల్సిన ప్రమోషన్ కి కూడా ఏం ప్రాబ్లమ్ లేదు.

చూద్దాం సమంత ఏ మేరకు ఈ సారి తన మ్యాజిక్ ని చూపిస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube