Deepika Pilli : బీచ్ లో దీపికా పిల్లి అల్లరల్లరి… నెట్టింట్లో వీడియో వైరల్!

బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి వారిలో యాంకర్ దీపికా పిల్లి( Deepika pilli ) ఒకరు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన క్యూట్ గ్లామరస్ ఫోటోలను అందరితో పంచుకొని ఈమెకు ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించే అవకాశం వచ్చింది.

 Deepika Pilli Beach Video Viral On Internet-TeluguStop.com

కెరియర్ మొదట్లో బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షోలో మెంటర్ గా ఉన్నటువంటి ఈమె అనంతరం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు.

ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యతగా ఉండటమే కాకుండా సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి దీపిక పిల్లి సోషల్ మీడియాలో( Social media ) కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.ఇకపోతే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను సందడి చేసే ఈమె తాజాగా ఓ బీచ్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎద అందాలతో పాటు థైస్ అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తూ ఏకంగా బీచ్ లో రీల్స్ చేస్తూ ఉన్నటువంటి ఓ వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోలో దీపిక పిళ్లి చాలా హాట్ గా కనిపించడమే కాకుండా తన మత్తు కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇలా ఈమె షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social media )సంచలనంగా మారింది.ఇక ఈ వీడియో పై నేటిజన్స్ స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కొందరు ఈమె చేసినటువంటి ఈ రీల్ వీడియో పై స్పందిస్తూ చాలా హాట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేయగా మరి కొందరు మాత్రం కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా అంటూ సలహా ఇస్తున్నారు.మొత్తానికి దీపిక పెళ్లి తన రీల్ వీడియో ద్వారా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుందనే చెప్పాలి.ఇక ప్రస్తుతం అయితే ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలతో పాటు యూట్యూబ్ వీడియోస్ సిరీస్ ద్వారా కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

https://www.instagram.com/reel/Cwpne4ARJGz/?igshid=MzRlODBiNWFlZA==
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube