మిస్సింగ్ అయిన సెల్ ఫోన్ ను బాధితునికి అప్పగించిన సీఐ మొగిలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దుర్గం విజయ్ బాబు కు చెందిన సెల్ ఫోన్ 8 నెలల క్రితం ఎక్కడో పడిపోయిందని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ ద్వారా సెల్ ఫోను ను ఎల్లారెడ్డిపేట పోలీసులు వెతికి పట్టుకొని శనివారం సీఐ మొగిలి బాధితుడు విజయ బాబుకు అప్పగించారు.

 Ci Mogili Handed Over The Missing Cell Phone To The Victim, Ci Mogili , Missing-TeluguStop.com

సిఐ మొగిలి మాట్లాడుతూ ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే ఈ యాప్ ద్వారా గుర్తించి వారు పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube