హిజ్రాలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన సిఐ...!

నల్గొండ జిల్లా: మిర్యాలగూడ( Miryalaguda )లో గత రెండు రోజుల క్రితం హిజ్రాలు రెండు వర్గాలుగా చీలపోయి,టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు( Police ) చూస్తుండగా ఘర్షణ పడిన విషయంలో మిర్యాలగూడ సిఐ గురువారం సీరియస్ గా స్పందించారు.

ఇరు వర్గాలను పిలిపించి మిర్యాలగూడ నియోజకవర్గంలోఏ మండల పరిధిలో మీరు మరోసారి గొడవ పడినట్లు తెలిస్తే అందరి మీద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

CI Gave Mass Warning To Hijras...!, Hijras, Ci, Nalgonda District , Police-హ�

Latest Nalgonda News