నేరల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

రాజన్న సిరిసిల్ల జిల్లా:నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ( CC Cameras ) ఎంతగానో దోహదపడతాయని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి( SI Sekhar Reddy ) అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం ముస్తాబాద్ దక్కన్ టీ స్టాల్ లో 4 సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది.

 Cctv Cameras Crucial For Crime Control,crime Control,cctv Cameras,rajanna Sircil-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వాణిజ్య /వ్యాపార సముదాయాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది.పోలీస్ సహాయం కోసం 100 డయల్ ఉపయోగించాలని సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube