ఈ మూడు రోజులు అప్రమత్తంగా ఉండండి

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు( Heatwaves) వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు( Temperatures ) పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

పగటి ఉష్ణోగ్రతలు( Day time temperatures ) విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ఎల్లుండి (ఆదివారం) రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.గతేడాది కంటే ఈసారి ఎండలు మండిపోతున్నాయి.

Be Alert These Three Days, Heatwaves, Alert, TS Weather Upadtes , Day Time Te

బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్
Advertisement

Latest Nalgonda News