నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయంలో దారుణం మేతకు వెళ్లి అడవిపందుల గుంపు బెదిరించడంతో ప్రమాదవశాత్తు వెలుగోడు జలాశయంలో దిగిన సుమారు 500 అవులు నీళ్ళలో కొట్టుకపొతున్నా ఆవులను మత్స్య కారుల సహకారంతో సుమారు 350 అవుల దాక సురక్షితంగా ఒడ్డుకు చేర్చుకున్న రైతులు మిగతా వాటికోసం గాలింపు చేపట్టిన రైతులు మత్స్య కారులు
తాజా వార్తలు