ఏపీ పోలీస్ : ఎస్సై ప్రాథమిక పరీక్షల ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ప్రాథమిక పరీక్షల ఫలితాలను పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం విడుదల చేశారు.ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలకు 51,926 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు.

 Ap Police Si Prelims Results Released-TeluguStop.com

గురువారం నుంచి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో ఓఎంఆర్‌ పేపర్స్‌ను అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు.ఈనెల 28 నుంచి 30 వరకు అభ్యర్థుల సందేహాలను స్వీకరిస్తామని, జనవరి 18 నుంచి ఫిజికల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఫిజికల్‌ టెస్ట్‌లు జరుగుతాయన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube