సేఫ్ టచ్ అండ్ ఆన్ సేఫ్ టచ్ స్కూల్ విద్యార్థులకు అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) కలెక్టర్ సూచనలతో ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan )ఆదేశాల మేరకు నాంపల్లిలోని నిర్మల హై స్కూల్ నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాలల పై లైంగిక వేదింపుల చట్టం గురించి అలాగే సేఫ్ టచ్ అండ్ ఆన్ సేఫ్ టచ్ గురించి ఏఎస్పి శేషాద్రిని రెడ్డి వివరించడం జరిగింది.

 Awareness Of Safe Touch And On Safe Touch For School Students , Rajanna Sirisill-TeluguStop.com

పిల్లలు ఎలాంటి ఆకర్షణలకి లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు తప్పకుండా షీ టీం కి తెలియజేయాలని చెప్పడం జరిగింది.పోలీస్ ని సంప్రదించినట్లయితే వారి వివరాలని గొప్పంగా ఉంచుతామని, వారికి ఎవరి ద్వారా అయితే ఇబ్బంది ఉందో వారికి కఠినమైన శిక్షలు విధిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకి విద్య ఎంత అవసరమని శ్రద్ధగా చదువుకోవాలని వారు కానీ వారి చుట్టు పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ముఖ్యంగా బాల్యవివాహాలు, చైల్డ్ లేబర్, చైల్డ్ బెగ్గింగ్ వంటి జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1098, 181,100కి కాల్ చేయాలని తెలపడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ బి .రోజా మాట్లాడుతూ ఏబీసీడీ సేఫ్టీ ఆఫ్ గర్ల్స్ గురించి తెలియజేయడం జరిగింది.ఏ అనగా అవేర్నెస్, పిల్లలు ఎల్లప్పుడూ వాళ్ళ చుట్టూ ఉండే ప్రతి అంశం మీద అవగాహన కలిగి ఉండాలి అలాగే వారికోసం ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ 1098, 100, 181, 108….

అవగాహన కలిగి ఉండాలి.బిఅంటే బి అలర్ట్, పిల్లలు ఎల్లప్పుడూ వారి యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ని అలర్ట్ గా ఉంచుకోవాలి.ఎవరు ఏదైనా ఇచ్చినప్పుడు వెంటనే తినడం చేయకూడదు,ఎవరైనా వారిని బ్యాడ్ టచ్ చేసినప్పుడు దాని గురించి వాళ్లు వాళ్ల తల్లిదండ్రులకి తెలియజేయాలి.

సి అనగా కాన్ఫిడెన్స్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా వాళ్ళు ధైర్యంగా ఉండాలి.

డి అంటే డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం కొన్ని రకాలైన టెక్నిక్స్ నేర్చుకోవాలి.ఇవన్నీ పాటించినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వేములవాడ సిడిపిఓ సౌందర్య, ఏసిడిపిఓ సుచరిత, షీ టీం.ఎస్ఐ ప్రమీల, పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.గురించి ఎస్పి శేషాద్రిని రెడ్డి వివరించడం జరిగింది, ఆడపిల్లలు ఎలాంటి ఆకర్షణలకి లోన్ కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు తప్పకుండా షీ టీం కి తెలియజేయాలని చెప్పడం జరిగింది, పోలీస్ ని సంప్రదించినట్లయితే వారి వివరాలని గొప్పంగా ఉంచుతామని వారికి ఎవరి ద్వారా అయితే ఇబ్బంది ఉందో వారికి కఠినమైన శిక్షలు విధిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకి విద్య ఎంత అవసరమని శ్రద్ధగా చదువుకోవాలని వారు కానీ వారి చుట్టు పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ముఖ్యంగా బాల్యవివాహాల, చైల్డ్ లేబర్, చైల్డ్ బెగ్గింగ్ వంటి జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని తెలపడం జరిగింది.

మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ బి .రోజా మాట్లాడుతూ ఏబీసీడీ సేఫ్టీ ఆఫ్ గర్ల్స్ గురించి తెలియజేయడం జరిగింది.ఏ అనగా అవేర్నెస్, పిల్లలు ఎల్లప్పుడూ వాళ్ళ చుట్టూ ఉండే ప్రతి అంశం మీద అవగాహన కలిగి ఉండాలి అలాగే వారికోసం ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ 1098, 100, 181, 108….అవగాహన కలిగి ఉండాలి.

బిఅంటే బి అలర్ట్, పిల్లలు ఎల్లప్పుడూ వారి యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ని అలర్ట్ గా ఉంచుకోవాలి.ఎవరు ఏదైనా ఇచ్చినప్పుడు వెంటనే తినడం చేయకూడదు,ఎవరైనా వారిని బ్యాడ్ టచ్ చేసినప్పుడు దాని గురించి వాళ్లు వాళ్ల తల్లిదండ్రులకి తెలియజేయాలి.

సి అనగా కాన్ఫిడెన్స్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా వాళ్ళు ధైర్యంగా ఉండాలి.డి అంటే డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం కొన్ని రకాలైన టెక్నిక్స్ నేర్చుకోవాలి.

ఇవన్నీ పాటించినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేములవాడ సిడిపిఓ సౌందర్య,(nVemulawada CDPO Soundarya) ఏసిడిపిఓ సుచరిత, షీ టీం.ఎస్ఐ ప్రమీల, పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube