ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం( Sunday ) సూర్య భగవానుడికి అంకితం చేయబడిందని నిపుణులు చెబుతున్నారు.ఆదివారం రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు.
లేదంటే మీరు భారీ నష్టాలను చూడవలసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.భారతీయ గ్రంథాల ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక భగవంతుని పూజిస్తూ ఉంటారు.
వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవునికి అంకితం చేయబడి ఉంటాయి.అయితే ఆదివారం సూర్య భగవానుడికి( Surya Bhagawan ) అంకితం చేయబడింది.
ప్రతి ఆదివారం రోజు సూర్య భగవానుడిని పూజిస్తారు.అలాగే సూర్యుడికి నీటిని సమర్పిస్తారు.దీని వల్ల మీ కీర్తి పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఆదివారం రోజు సూర్య భగవానుడిని పూజిస్తే జీవితంలో అంతా మంచే జరుగుతుంది.
కాబట్టి ఆదివారం రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు.లేదంటే సూర్య భగవానుడి అనుగ్రహం పొందలేరు.
ముఖ్యంగా మీరు భారీ నష్టాన్ని చూడవలసి వస్తుంది.అందుకే ఆదివారం రోజు చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం రోజు సెలవు దినంగా ప్రకటిస్తారనీ అందరికీ తెలిసు.అందుకే ఈ రోజు దాదాపు అందరూ ఇళ్లలోనే ఉంటారు.అయితే ఆదివారం రోజు సూర్యస్తమానికి ముందు ఉప్పు( Salt ) అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా మీ గ్రహానికి అధిపతి సూర్యుడు అయినప్పుడు సారణంగా ఆదివారం రోజు చాలా మంది చికెన్, మటన్, చేపలను తెచ్చుకుని తింటుంటారు.
చాలామంది మాంసాహారం( Meat ) తింటారు.ఆదివారం రోజు ఇలా అస్సలు చేయకూడదు.ఆదివారం రోజు మాంసం తినకూడదు.మద్యం సేవించకూడదు.

ఆదివారం రోజు చాలామంది జుట్టును, గొర్లను కట్ చేసుకుంటూ ఉంటారు.కానీ ఆదివారం రోజు ఈ పనులు చేయకూడదు.అలాగే ఈ రోజు మీరు రాగి వస్తువులను కొనడం అస్సలు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఆదివారం రోజు మీరు ఈ పనులకు దూరంగా ఉంటే సూర్య భగవానుడు ఆశీర్వాదం మీకు కలుగుతుంది.