తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 1, బుధవారం, జ్యేష్ఠ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 1 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.42

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00ల11.00,సా.2.00ల4.00

దుర్ముహూర్తం: ఉ.11.57ల.12.48

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.భూమికి సంబంధించిన విషయంలో లాభాలు అందుకుంటారు.

విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఈరోజు మీరు ఏ పని చేసిన బాగా కష్టపడాల్సి ఉంటుంది.తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.దూర ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఎదురవుతాయి.

విద్యార్థులు విదేశీ ప్రయాణాలు చేసే సమయం అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరుల వల్ల మీ పనికి ఆటంకం ఏర్పడుతుంది.కొన్ని విషయాల పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ పెద్దవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో దూరంగా ఉండటం మంచిది.ఏ విషయం గురించయినా బాగా ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.జీవిత భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని విషయాల గురించి చర్చలు చేసేటప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడటం మంచిది.ఏకాభిప్రాయం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.విదేశీ ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రాక తో సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో కలిసి భూమికి సంబంధించిన విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని వ్యక్తిగత విషయాలు మీకుకలిసి రావు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.ఏ పని చేసినా కాస్త ఆలోచించడం మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని విషయాల గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube