Chiranjeevi : చిరంజీవి సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం అడిగితే నో చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకున్న నటులలో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.ఈయనను మించిన నటుడు ఇండియాలోనే లేడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

 R Narayana Murthy Who Said No When Asked For A Character In Chiranjeevi Movie S-TeluguStop.com

ఎందుకంటే ఆయన చేసిన పాత్రలే ఆయన్ని అందరికంటే ఉన్నతమైన స్థాయిలో నిలిపాయని చెప్పాలి.అప్పట్లో ఆయన చేసిన ప్రతి పాత్ర కూడా ఇండస్ట్రీలో ఒక చిరస్మరణీయంగా నిలిచిపోయిందనే చెప్పాలి.

చిరంజీవి అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అమితమైన గౌరవంతో పాటు ఇష్టం కూడా ఉంటుంది.అయితే చిరంజీవి చేసిన స్నేహం కోసం( Sneham Kosam ) సినిమాలో విజయ్ కుమార్( Vijay Kumar ) పోషించిన పాత్రలో అప్పటి మేటి నటుడు అయిన ఆర్ నారాయణ మూర్తిని( R Narayana Murthy ) తీసుకోవాలని సినిమా యూనిట్ భావించారు.

 R Narayana Murthy Who Said No When Asked For A Character In Chiranjeevi Movie S-TeluguStop.com

కానీ నారాయణమూర్తి ఆ పాత్ర ని చేయడానికి పెద్దగా ఇష్టపడలేదు.ఆయన అప్పుడు కమ్యూనిస్టు భావాలతో ఉన్న సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చాడు.

కాబట్టి అలాంటి ఒక సింపుల్ రోల్ లో నటించడానికి తను ఇష్టపడలేదు.చిరంజీవికి ఫ్రెండ్ గా నారాయణమూర్తి చాలా బాగా సెట్ అయ్యేవాడు.అలాగే ఆ సినిమాలో ఆయన చేస్తే ఇంకా భారీ రెస్పాన్స్ కూడా వచ్చి ఉండేదని ఆ సినిమా డైరెక్టర్ అయిన కేఎస్ రవికుమార్( KS Ravikumar ) భావించాడు.కానీ చిరంజీవి అడిగిన కూడా ఆర్ నారాయణ మూర్తి ఆ పాత్ర ను రిజెక్ట్ చేశాడు…

ఇక మొత్తానికైతే స్నేహం కోసం సినిమా యావరేజ్ గా ఆడింది.ఒకవేళ నారాయణమూర్తి కనక ఈ సినిమాను చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది అంటూ ఇప్పటికీ చిరంజీవి అభిమానులు ఈ సినిమా ప్రస్థావన వచ్చిన ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటారు.మొత్తానికైతే నారాయణ మూర్తి తన సినిమాల్లో తప్ప వేరే వాళ్ల సినిమాల్లో నటించను అని ఇప్పటికీ అదే సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube