సీఎం జగన్ చేసిన మంచి పథకాలు అందరూ గుర్తు పెట్టుకోవాలి..దేవినేని అవినాష్

వజ్రగ్రౌండ్స్ లో జరిగిన ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని,మేయర్ భాగ్యలక్ష్మి, తూర్పు ఇంచార్జీ దేవినేని అవినాష్జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైసీపీ నేతలుసీఎం జగన్( CM Jagan ) చేసిన మంచి పథకాలు అందరూ గుర్తు పెట్టుకోవాలనాలుగు విడతలుగా తూర్పు నియోజకవర్గంలో 125 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత జగన్ సొంతం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ జగన్ అమలు చేసి చూపించారు.

 Everyone Should Remember The Good Schemes Done By Cm Jagan Devineni Avinash, Nav-TeluguStop.com

నవరత్నాలు( Navaratnalu ) తో పాటు మరిన్ని పథకాలు పక్కగా అమలు చేశారు ఇచ్చిన ప్రతి హామీని దమ్ముగా అమలు చేసి చూపించిన నేత దేశంలోనే మరెవరూ లేరుచంద్రబాబు( Chandrababu ) ఇచ్చిన ప్రతి హామీని దగా చేశారు జన్మభూమి కమిటిలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు జగన్ పాలనలో వాలంటైర్ వ్యవస్థ ద్వారా ఇళ్ళ వద్దకే పథకాలు అందించారునియోజకవర్గంలో కొండ ప్రాంతంలో చివరి ఇంటి వరకు పథకాలు అoదించం చేసిన అభివృద్ది ప్రజలకు చెప్పి దమ్ముగ వాళ్ళ వద్దకు వెళ్తున్నాం టీడీపి నేతలు కి ఆ దమ్ము లేదు నియోజకవర్గంలో 600 కోట్ల అభివృద్ది పనులు ఈ నాలుగున్నరెళ్ల పాలనలో చేశాం టీడీపి నేతలు ప్రజల వద్దకు వస్తె వారిని ప్రశ్నించండి.

14ఏళ్ల cm గా ఉండి చంద్రబాబు మాకు ఏం చేశాడని నిలదీయండి తోక పత్రికలతో ప్రభుత్వం పై బురద జల్లుతున్నరు కరోనా కష్ట కాలంలో ప్రజలను వదిలేసి చంద్రబాబు పారిపోయాడు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఆ సమయంలో కొండంత అండగా సహాయ పడ్డాయిటీడీపి,జనసేన నుంచి మన భవిష్యత్ మనం కాపాడుకోవాలి పిల్లలకు ట్యాబ్ లు ఇచ్చిన ప్రతిపక్ష నేతలు ఏడుస్తున్నారు కులం గురించి,పార్టీ గురించి తప్ప టీడీపి,జనసేన లు చెప్పుకోవటానికి ఏమి లేవు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసమర్ధతకు వీడ్కోలు చెప్పండి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ది కి అండగా నిలబడి ఓటు వేయండి నాని నీ ఎంపీగా మరోసారి గెలిపించండి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube