కొత్త సంవత్సరంలో మకర సంక్రాంతి పండగ( Makar Sankranti festival ) పూర్తయింది.అయితే పండగ తర్వాత నుండి కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.
కుంభరాశిలో ధనస్సు, బుధుడు, కుజుడు, మకర రాశిలో సూర్యుడు ఉంటారు.దీనివలన ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం మకర సంక్రాంతి వలన కొన్ని రాశుల వారు అదృష్టవంతులవుతారు.ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి:( Aries ) సూర్యుడి రాశి మార్పు వలన వీరికి బాగా కలిసి వస్తుంది.అలాగే ఆర్థికంగా పటిష్టమవుతారు.
ఆర్థిక కోణం కూడా చాలా బలియంగా ఉంటుంది.అలాగే కుటుంబ జీవితంలో మాధుర్యాన్ని, సంతోషాన్ని చూస్తారు.
అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.జీవిత భాగస్వామి సలహాసంప్రదింపులతో చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి.
మిథున రాశి:( Gemini ) మిథున రాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది.కొత్త పనిని ప్రారంభించడానికి మంచి తరుణం అని చెప్పవచ్చు.
అలాగే పనిలో విజయం కూడా సాధిస్తారు.అలాగే ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది.
వ్యాపారంలో లాభాలు ఉంటాయి.వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని,సంతోషాన్ని చవిచూస్తారు.
సింహరాశి: ( Leo )ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడతారు.అలాగే కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది.ఇక విద్యారంగానికి సంబంధించిన వారికి ఈ సమావేశం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు.అలాగే ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి.కానీ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఆలస్యం అస్సలు చేయకూడదు.ఇక వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం కూడా ఉంది.
కన్యా రాశి:( Virgo ) ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి.అలాగే భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారం అవడంతో పాటు ఇంటిని లేదా స్థలాన్ని లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు.వ్యాపారులు అయితే ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.మీ పనిని అందరూ మెచ్చుకుంటారు.కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
DEVOTIONAL