హనుమాన్ సక్సెస్ తో బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రశాంత్ వర్మ...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashanth Varma ) మొదటి సినిమా తోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఆ సినిమా తర్వాత ఆయన చేసిన కల్కి సినిమా కొంతవరకు ప్రేక్షకులను నిరాశ పర్చినప్పటికీ ఆ తర్వాత చేసిన జాంబీ రెడ్డి సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అయింది.

 Hanuman Director Prashanth Varma Next Movie With Balakrishna Details, Prashanth-TeluguStop.com

ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో( HanuMan Movie ) మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.దాంతో ఇప్పుడు ఈయన ఈ బాలయ్య బాబు తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక బాలయ్య బాబు,( Balakrishna ) ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఇంతకుముందే సినిమా రావాల్సింది కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా అనేది డిలే అవుతు వస్తుంది.

 Hanuman Director Prashanth Varma Next Movie With Balakrishna Details, Prashanth-TeluguStop.com

హనుమాన్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.కాబట్టి ప్రశాంత్ వర్మ ఇప్పుడు బాలయ్య బాబు తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.

ఇంతకు ముందు ఎవరు చూపించని ఒక కొత్త యాంగిల్ లో ప్రశాంత్ వర్మ బాలయ్య ను చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ భారీ సక్సెస్ కొడతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ( Bobby ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఉండబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి…ఈ సినిమా తో ఎలాగైనా తన సత్తా చూపించు కోవాలని ప్రశాంత్ వర్మ ఆలోచిస్తున్నాడు.మరి ఈ సినిమా సెట్స్ మీదికి ఎప్పుడు వెళ్తుందో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube