అయితే భార్యాభర్తల అనుబంధం చాలా గట్టిది అని అంటూ ఉంటారు.కానీ భార్య భర్తలు ( wife husbands )అన్నాక గొడవలు అనుమానాలు ఇవన్నీ సహజమే.
కానీ కొంతమందికి హద్దు మీరీ అనుమానాలు ఉంటాయి.అయితే ప్రత్యేకంగా కొన్ని రాశుల వారు తమ భాగస్వాముల పట్ల అనుమానస్పద ధోరణిని ప్రదర్శిస్తూ తరచుగా అనుమానిస్తూ ఉంటారు.
కొన్ని రాశుల వారు ఎక్కువగా తమ భాగం స్వామిని అనుమానిస్తూ ఉంటారు.మరీ ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కన్య రాశి( Virgo ) వారు తమ భాగస్వాముల పట్ల ఎప్పుడు అనుమానాస్పద ధోరణినీ ప్రదర్శిస్తూ ఉంటారు.
అలాగే సింహరాశినీ( Leo ) సూర్యుడు పాలిస్తూ ఉంటాడు.ఈ రాశిలో ఉన్న వ్యక్తులు కఠినమైన, ధృడమైన ప్రవర్తనను కలిగి ఉంటారు.అందుకే ఈ రాశి వారు ఎక్కువగా తమ భాగస్వామిని నిరంతరం అనుమానిస్తూ ఉంటారు.
కన్య రాశి వారు ద్వంద స్వభావాన్ని ప్రదర్శిస్తారు.కన్య రాశి వారు తమ భాగస్వాముల పట్ల అనుమానాస్పద ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు.
ఈ రాశి వారు ఎప్పుడూ తమ భాగస్వామిని అనుమానిస్తూ ఉంటారు.వృశ్చిక రాశి వారిని అంగారకుడు పాలిస్తూ ఉంటాడు.
అంగారక గ్రహం అధికార కఠినమైన స్వభావాన్ని,అలాగే భిన్నంగా శుక్రుడు ప్రేమ, ఆకర్షణ, అందాన్ని కలిగి ఉంటాడు.
వృశ్చిక రాశి( Scorpio ) వ్యక్తులు తరచుగా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి ఈ రాశి వారు తమ భాగస్వామి పై అనుమానాస్పద ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు.అలాగే ఎక్కువగా అనుమానిస్తూ ఉంటారు.
మకర రాశినీ( Capricorn ) శని పరిపాలిస్తుంది.అలాగే శని చంద్రుడు పరస్పరం శత్రుత్వాన్ని కలిగి ఉంటారు.
అందుకే మకర రాశి వారి జీవిత భాగస్వామి మధ్య అనిశ్చితి పెరుగుతుంది.అలాగే ఎక్కువగా అనుమానిస్తూ ఉంటారు.
అలాగే కుంభ రాశి వారు తమ సింహ రాశి అయినా భాగస్వాముల తో ఎప్పుడు అనుమానం గా ఉంటారు.అలాగే వారి పై ఎప్పుడూ నిఘా ఉంచుతారు.