Gouri G Kishan: దిగజారిపోయిన జాను మూవీ చిన్నారి.. ఆ ప్లేస్ లో టాటూ చూపిస్తూ రచ్చ రచ్చ?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతూ ఉంటారు.ఈ క్రయంలోనే కొందరు హీరోయిన్లు సోషల్ మీడియాలో మితిమీరిన హాట్ ఫోటో షూట్ లు చేయడంతో పాటు పొట్టి పొట్టి డ్రెస్సులతో రెచ్చిపోతూ ఉంటారు.

 Heroine Gouri G Kishan Rib Tattoo Photos-TeluguStop.com

కొన్నిసార్లు సోషల్ మీడియాలో విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.కొంతమంది హీరోయిన్లు విమర్శలను చూసి చూడనట్టుగా వదిలేయక మరికొందరు మాత్రం అలా విమర్శలు చేసే వారికి స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతూ ఉంటారు.

ఇటీవల కాలంలో హాట్ ఫోటోషూట్లతో తరచూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వారిలో మలయాళీ ముద్దుగుమ్మ గౌరీ జీ కిషన్( Gouri G Kishan ) కూడా ఒకరు.

Telugu Gouri Kishan, Gourikishan, Jaanu, Rib Tattoo, Sridevishoban-Movie

తమిళం లో విడుదల అయిన 96 మూవీ తెలుగులో జాను పేరుతో( Jaanu Movie ) విడుదల అయినా విషయం తెలిసిందే.తమిళంలో హిట్ అవ్వగా తెలుగులో మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.కాగా ఆ రెండు సినిమాల్లో హీరోయిన్స్ చిన్నప్పటి పాత్రలో నటించింది.

ఆ తరువాత మాస్టర్, కర్ణన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు ( Sridevi Shoban Babu Movie ) అనే సినిమాతో హీరోయిన్‌‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

కాగా ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి కూతురు ఈ సినిమాను నిర్మించింది.

కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది.

Telugu Gouri Kishan, Gourikishan, Jaanu, Rib Tattoo, Sridevishoban-Movie

ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే తాజాగా.గౌరీ జీ కిషన్ ఎవరికీ కనిపించని ప్లేస్ లో టాటూ( Tattoo ) వేసుకోని అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.వాస్తవానికి ఆమె టాటూ వేసుకున్న సంగతి ఎవరికీ తెలియదు.

కానీ ఆమెనె స్వయంగా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ దీన్నీరిబ్ టాటూ అంటారు అంటూ కామెంట్ కూడా చేసింది.సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ వచ్చిన ఈ మలయాళీ భామ ఏ పాత్ర చేయడానికైనా వెనుకాడను అని చెప్పకనే చెబుతూ ఇలా సోషల్ మీడియాలో ప్రైవేట్ పార్టులు కనపడేలా పోస్టులు పెట్టింది.

దీంతో అభిమానులు నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు.కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం ఎంత దారుణానికైనా దిగజారుతారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube