వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు హైకోర్టు నోటీసులు

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.బ్రాహ్మణపల్లిలో 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి రూ.50 కోట్లు రుణం పొందారని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు వినుకొండకు చెందిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ వేశారని సమాచారం.

 High Court Notices To Vinukonda Mla Bolla Brahmanaidu-TeluguStop.com

దీంతో విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి నోటీసులు జారీ చేసింది.అదేవిధంగా ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube