ఈనెల 30 నుంచి బీజేపీ మహా జన్ సంపర్క్ అభియాన్

తెలంగాణలో ఈనెల 30 నుంచి బీజేపీ మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం ప్రారంభంకానుంది.జూన్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

 Bjp Maha Jan Sampark Abhiyan From 30th Of This Month-TeluguStop.com

బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతుండటంతో పలు కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో సుమారు 30 రోజుల పాటు జిల్లా, మండల శక్తి కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలుస్తోంది.అదేవిధంగా లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.

ఈ నేపథ్యంలో కార్యక్రమాల నిర్వహణ కోసం బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రత్యేక కమిటీని నియమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube