నాగారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanan Sircilla ) కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్.( Boinipalli Vinod Kumar ) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని రైతులకు ఎక్కడ కూడా ఎటువంటి కష్టం రాకుండా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వినోద్ కుమార్ అన్నారు.

 Vice Chairman Boinipalli Vinod Kumar Visits Ikp Grain Purchase Center,kp Grain P-TeluguStop.com

చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులతో అన్నారు.వడగండ్ల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ( CM KCR )ప్రకటించారని అన్నారు.

అకాల వర్షాలు, వడగండ్ల వల్ల నష్టపోయిన ప్రతి రైతాంగాన్ని ఆదుకుంటామని వినోద్ కుమార్ రైతులకు భరోసా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube