ఆ సర్జరీ తర్వాత అవి నాశనం చేసుకున్న అనన్య నాగళ్ళ.. వైరల్ వీడియో?

ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు మరింత అందంగా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోకముందే వాళ్ళు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు.

 Netizens Trolls On Heroine Ananya Nagalla Lip Surgery,ananya Nagalla,lip Surgery-TeluguStop.com

అదే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక ఉన్న అందం కూడా పోతుంది.ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు రకరకాల సర్జరీలు చేయించుకున్నారు.

దానివల్ల వారు ఉన్న అందాన్ని కూడా కోల్పోయారు.ఇప్పుడు అటువంటిదే ఒక హీరోయిన్ కూడా ఎదుర్కొంటుంది.

ఇంతకూ ఆమె ఎవరో కాదు అనన్య నాగళ్ళ.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి, తెలంగాణ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ళ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో బాగా పరిచయాన్ని పెంచుకుంది.తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి అభిమానం సంపాదించుకుంది ఈ బ్యూటీ.అందంతో మాత్రం కుర్రాళ్ల మదిలో గుడి కట్టేసుకుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.అనన్య మొదటి సారి మల్లేశం సినిమాతో నటిగా పరిచయమైంది.

ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా ఆయనకు భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో చేసింది.

ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.

ఇక ప్లే బ్యాక్ అనే సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు అందుకుంది.వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చింది.ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు నటించడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాల కోసం బాగా ప్రయత్నించింది.

అంతేకాకుండా గ్లామర్ షో కూడా చేయటానికి వెనకాడ లేదు ఈ తెలుగు అమ్మాయి.ఇప్పటివరకు ఏ తెలుగు హీరోయిన్ చేయని షో అనన్య చేసింది.అయినా కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇప్పటికీ తను ఏ సినిమాలో నటిస్తుందో అన్న విషయం కూడా తెలియలేదు.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో పెట్టేసి అందరి దృష్టిలో పడుతుంది.


తన నడుము, ఎద అందాలతో మాత్రం యువతకు అందాల విందు వడ్డిస్తుంది.తన అందాలతో వారిని కన్నార్పకుండా చేస్తుంది.దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ మరింత అందం కోసం.తన ముక్కుకు, పెదాలకు సర్జరీ చేయించుకున్నట్టు తెలిసింది.

అందుకే తన ముఖం మొత్తం మారిపోయింది అన్నట్లుగా అనిపిస్తుంది.మొదట్లో చాలా అందంగా ఉండే ఈమె.సర్జరీ తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయింది.అప్పటినుంచి ఆమె ఏ ఫోటోలు షేర్ చేసుకున్నా కూడా.

వెంటనే ప్లాస్టిక్ సర్జరీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.తాజాగా ఒక వీడియో షేర్ చేసుకోగా.

ఆ వీడియోలో తన ఫేస్ చూసి నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.మూతి, ముక్కు నాశనం చేశారని ఒకరు కామెంట్ చేయగా.

సర్జరీ విఫలం అయింది అంటూ మరొకరు కామెంట్ చేశారు.లిప్ సర్జరీ అయ్యాక ఫేస్ అంతా చేంజ్ అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube