జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్‎కౌంటర్ కేసుపై హైకోర్టు స్టే

ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్ కౌంటర్ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.ఈ కేసుపై ఆదిలాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.

 High Court Stay On Journalist Hemachandra Pandey Encounter Case-TeluguStop.com

ఈ క్రమంలో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని, 29 మందిపై విచారణ జరపాలని గతంలో ఆదిలాబాద్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.పోలీసుల రివిజన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆదిలాబాద్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube