చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య చీకటి ఒప్పందానికి సంబంధించి ముసుగు ఎప్పుడో తొలగించారని.అది ఇప్పుడు కనిపించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
విశాఖలో మంత్రులపై ఎవరు దాడులకు పాల్పడ్డారో, ఇవాళ ఎవరు చెప్పులు చూపిస్తూ మాట్లాడారో రాష్ట్ర ప్రజలంతా చూశారని వ్యాఖ్యానించారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయిక కాలుష్యం లాంటిదని.
వాళ్ల గురించి మాట్లాడటం అనవసరమంటూ విమర్శించారు.