తెలంగాణ మునుగోడు నియోజకవర్గం జరగబోయే బై ఎలక్షన్స్ సమీపిస్తున్న సమయంలో మునుగోడులో టిఆర్ఎస్ నేత దసరా పండుగ రోజు మద్యం పంపిణీ చేసిన విషయం విధితమే,దసరా రోజు మద్యం, చికెన్ పంపిణీ చేసిన వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి ఈసీ నోటీసులిచ్చింది.మునుగోడు ఓటర్లకు మద్యం పంపిణీ చేశారన్న ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదు అందింది.
దీనిపై స్పందించిన ఈసీ.వరంగల్ జిల్లా కలెక్టర్ను వివరాలు పంపాలని ఆదేశించింది.