తమిళ హీరో జై కి ఇదేం పాడు బుద్ధి.. ప్రేమించిన అమ్మాయిలతో ఇలా ?

జర్నీ, రాజా రాణి సినిమాల ద్వారా తెలుగు మరియు తమిళ భాషలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో జై. 2002 లో కెరియర్ స్టార్ట్ చేసిన జై దాదాపు 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు.

 Hero Jai Affairs With Heroines Details, Hero Jai, Jai Affairs, Heroine Anjali, V-TeluguStop.com

మ్యూజిక్ కుటుంబం నుంచి వచ్చిన జై తొలినాలలో మ్యూజిక్ కంపోజర్ కావాలని అనుకున్నాడు అందుకు అనుగుణంగా కొన్ని సినిమాలకి కంపోజిషన్ కూడా చేశాడు కానీ ఆ తర్వాత నటించాలనే కోరికతో హీరోగా కూడా మారాడు.ఇక చెన్నై 600028 అనే సినిమాతో నటుడిగా మారాడు.

సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ అంచలంచలుగా జై స్టార్ హీరోగా మారాడు.

ఇక్కడ వరకు అంత బాగానే ఉంది కానీ జై వ్యక్తిగత జీవితంలో మాత్రం కొంత కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా మారాడు.

స్వతహాగా ఆయన జై ఓసారి మద్యం బాగా సేవించి కారు ప్రమాదానికి గురైన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే.ఇక జై సినిమాలతోను, వివాదాలతోనే కాకుండా అఫైర్స్ తో కూడా ఎప్పుడు వార్తలో నిలుస్తూ ఉండడం గమనార్హం.

సాధారణంగా సినిమా వాళ్లు ప్రేమలో పడటం పెద్ద విషయం ఏమీ కాదు కానీ జై తో ఒకసారి రిలేషన్ స్టార్ట్ అయితే ఇక సదరు హీరోయిన్ బ్రేకప్ చెప్పేదాకా కూడా అతడి బిహేవియర్ ఉంటుందట.జై చెప్పినట్టే అతడి గర్ల్ ఫ్రెండ్ వినాలి, అతడు నటించమన్న సినిమాలోని చేయాలి, పైగా కాల్షిప్స్, డేట్స్, రెమ్యునరేషన్ అన్నీ కూడా సదరు హీరో దగ్గరుండి చూసుకుంటారట.

Telugu Jai, Jai Affairs, Jai Anjali, Jai Vani Bhojan, Anjali, Jai Offers, Tamil

ఇలాంటి పరిస్థితులు ఇద్దరు ఫేమస్ హీరోయిన్స్ కి జరగడం విశేషం.మొదట అంజలి అతడితో కొన్నాళ్లపాటు రిలేషన్ లో ఉంది.ఇలాంటి కండిషన్స్ పెట్టడంతో అంజలి అతడితో విసిగిపోయి బ్రేకప్ చెప్పేసింది.ఆ తర్వాత హీరోయిన్ వాణి భోజన్ వంతు వచ్చింది.యాంకర్ గారి కొనసాగించి హీరోయిన్ గా మారిన వాణి ఆంజలో తో బ్రేకప్ అయిన తర్వాత జై తో ప్రేమలో పడింది.మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది.

జై పద్ధతితో వాని సైతం విసిగిపోయింది ఆమె ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా జై కాదనడంతో నటించలేకపోయింది చివరికి పరిస్థితి అర్థమయ్యే ఆమె కూడా బ్రేకప్ చెప్పింది.ప్రస్తుతం ఈ వార్తలే సోషల్ మీడియా లో తమిళనాట వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube