అడివి శేష్.. అకిరా నందన్.. మల్టీస్టారర్..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ వరుస ప్రయోగాత్మక సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు.నేడు రిలీజైన మేజర్ సినిమాకు కూడా సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది.

 Adivi Sesh Akira Nandan Multi Starrer Movie Details, Adivi Sesh, Akira Nandan, P-TeluguStop.com

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు చిత్రయూనిట్.తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజైంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో అడివి శేష్ అకిరా నందన్ తో తనకున్న ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకొచ్చాడు.అకిరా నందన్ తో కలిసి అడివి శేష్ ఏదైనా మల్టీస్టారర్ సినిమా చేస్తారా అంటే అకిరా నందన్ కి నటన మీద ఆసక్తి లేదని తను మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని అన్నారు అడివి శేష్.

అకిరా తనకు మంచి ఫ్రెండ్ అని.తాము కలిస్తే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని అన్నారు అడివి శేష్.మేజర్ సినిమాతో మరోసారి అడివి శేష్ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు.మేజర్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కూడా అడివి శేష్ అందించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube