ప్రభుత్వ ఆసుపత్రి ఘటన పై బాధితురాలు తల్లి దండ్రులతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి వినతి పత్రం అందచేసిన టీడీపీ నేత బోండా ఉమా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి లో 30 గంటల పాటు ఒక మానసిక వికలాంగురాలిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారువైసీపీ ప్రభుత్వం లో మహిళల కు రక్షణ లేదు ఈ ఘటన ను ప్రభుత్వం రాజకీయాలకు వాడుకొంటుంది ఈ ఘటన పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటిప్రభుత్వ ఆసుపత్రి ఘటన పై కఠిన చర్యలు తీసుకోవాలి తూ తూ మంత్రం గా మాత్రమే చర్యలుతీసుకున్నారుబాధితురాలికి ఆమె తల్లితండ్రులకు మేము అండగా నిలిచాముప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే బాధితురాలి శీలానికి 10 లక్షల కి వెల కట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంది .
బాధితుల పక్షాన నిలిచి నందుకు మా పై కక్ష పూరిత చర్యలకు పునుకుంటున్నారు వాసిరెడ్డి పద్మ తీరు హేయం గా ఉందిమహిళ చైర్ పర్సన్ గా ఉండి .
మీరు చేస్తుంది ఇదేనాఅండగా నిలవతమే మేము చేసిన తప్పా ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాధితురాలిని కలవడానికి వచ్చారు ఆమె ఇచ్చిన నోటీసుల కు స్పందించేందే లేదుదీని పైన మేము న్యాయ పోరాటానికి సిద్ధం