సీఎం కేసీఆర్ తో వరుసగా భేటి అవుతున్న నటుడు ప్రకాష్ రాజ్.

నటుడు ప్రకాష్ రాజ్ వరుస భేటి తో రాజకీయ వర్గాల్లో చర్చ.నియోజక వర్గంలో పర్యటించు అని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకాష్ రాజ్ తో చెప్పడంతో గజ్వెల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ప్రకాష్ రాజ్.

 Actor Prakash Raj Meets Cm Kcr , Prakash Raj, Cm Kcr , Trs Party , Tollywood,-TeluguStop.com

ఇప్పటికే దేశవ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ కోసం పలువురు సీఎం లను,దేశ రాజకీయ నాయకులను సీఎం కేసీఆర్ తోపాటు కలిసిన ప్రకాష్ రాజ్.బీజేపీ, కాంగ్రెస్ కూటమి వ్యతిరేకంగా పోరాటం లో ముందున్న ప్రకాష్ రాజ్.

సీఎం కేసీఆర్ తో వరుస భేటి తో దేశ రాజకీయాల్లో చర్చ.

Actor Prakash Raj Meets CM KCR

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube