పేరు చెప్పకుండా పూనమ్ సంచలన ట్వీట్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇబ్బందేనా?

తెలుగు ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ ( Actress Poonam Kaur )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది.

 Poonam Kaur Sensational Tweet On Director, Poonam Kaur, Sensational Tweet, Tolly-TeluguStop.com

ఎక్కువగా కాంట్రవర్సీ విషయాలలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఇకపోతే ఈమె గత కొంతకాలంగా పేర్లు ప్రస్తావించకుండానే సోషల్ మీడియా వేదికగా సంచలన ట్విట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

కొన్ని కొన్ని సార్లు గురూజీ అంటూ త్రివిక్రమ్( Trivikram ) ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్స్ చేస్తోంది.అయితే ఇటీవల కాలంలో ఎక్కువ శాతం ఈమె పవన్ కళ్యాణ్ అలాగే త్రివిక్రమ్ లనే టార్గెట్ చేస్తోంది.

Telugu Poonam Kaur, Poonamkaur, Tollywood-Movie

ఈ మధ్యన మా అసోసిషియన్ ( Ma association )లోత్రివిక్రం పై కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే తీసుకోలేదు అంటూ పూనమ్ కౌర్ సంచలనంగా మాట్లాడిన విషయం తెలిసిందే.తాజాగా పూనమ్ కౌర్ పేర్లు ప్రస్తావించకుండా మరో షాకింగ్ ట్వీట్ వేసింది.ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఒక పంజాబీ అమ్మాయిని ప్ప్రెగ్నెంట్ చేసి ఆమె కెరీర్ ను నాశనం చేసారు.మూవీ ఆర్టిస్ట్ అసోసిషియన్ జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త ఊరట లభించింది.

అతను లీడర్ గా మారిన నటుడు కాదు.

Telugu Poonam Kaur, Poonamkaur, Tollywood-Movie

అయితే ఈ విషయంలోకి ఒక రాజకీయనాయకుడు, నటుడు అయినటువంటి వ్యక్తి ఆమెని అనవసరంగా లాగారు అంటూ పేర్లు ప్రస్తావించకుండా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.అది చూసిన నెటిజెన్స్ ఏమమ్మా పూనం పేర్లు చెప్పకుండా ఎన్నాళ్లీ దాగుడు మూతలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమెను ప్రెగ్నెంట్ చేసిన వ్యక్తి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube