అమరావతిలో రైతులు చేపట్టింది మహా పాదయాత్ర కాదు రాజకీయ పాదయాత్ర..వుండవల్లి శ్రీదేవి

అమరావతి రైతులు చేపట్టింది మహా పాదయాత్ర కాదు రాజకీయ పాదయాత్ర ఇది చంద్రబాబు నాయుడు పెట్టుబడి యాత్ర పాదయాత్ర ఎందుకో చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి టీడీపీ నేతలు అమాయకపు రైతుల చేత ఉద్యయం, పాదయాత్రలు చేయిస్తున్నారు.రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు మూడు రాజధానుల అంశం కోర్టులో నడుస్తుంది అలాంటప్పుడు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారు.

 The Farmers In Amravati Did Not Undertake The Maha Padayatra But The Political P-TeluguStop.com

సింగపూర్ తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ఎక్కడికి పోయాడు.రైతులను తాత్కాలికం అనే పేరుతో చంద్రబాబు మోసాగించారు నిజంగా రైతులకు సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే అయిన నన్ను కలసి సమస్య చెప్పాలి.

రైతులతో చర్చించడానికి మేము మా అధినేత సీఎం జగన్ ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ది కలుగుతుందని చెప్పారు.పాదయాత్ర చేస్తున్న వారందరూ తుళ్లూరు నుంచి చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి కి చేయండి.

పాదయాత్ర చేస్తున్న వారు తమ రూట్ మ్యాప్ ను మార్చుకొగలరు.పాదయాత్ర చేసిన వారందరు దేవుడి ముందు చెంపలు గట్టిగా కొట్టుకోoడి.

పవన్ కల్యాణ్ఉక్కు పరిశ్రమ పై ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతున్నారు.పాదయాత్ర చేస్తుంది రాష్ర్టంలో టిడిపి అలజడి హింస సృష్టించడానికే.

గ్రాఫిక్ రాజదాని కి చైర్మన్ గా చంద్రబాబు నీ నియమించాలి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి నీ అడుగుతాను.రాజదాని పై దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube